VSP: వార్డుల విభజనపై ఉండే అభ్యంతరాలు, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం ఆసీలమెట్టలో వార్డు, బూత్ అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి తనకు తెలియజేస్తే, వాటిని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యంతరాలు దృష్టికి తీసుకురావాలి'


