హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం ఆలయానికి కొత్త వెబ్‌సైట్

TPT: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, వసతి గదులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌ ద్వారా కూడా సేవల బుకింగ్‌ సౌకర్యం కల్పించారు. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 4 వరకు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.