హైదరాబాద్: 28°C
తెలంగాణ

అస్మిత వుషు లీగ్‌లో విద్యార్థుల సత్తా

RR: ఖేలో ఇండియా గేమ్స్‌లో భాగంగా కొత్తూరు ZPHS హైస్కూల్‌లో నిర్వహించిన అస్మిత వుషు లీగ్ 2026-27 రంగారెడ్డి జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో న్యూ మాక్స్ కుంగ్‌ఫు అకాడమీ విద్యార్థులు ప్రతిభ చూపారు. సీనియర్ 55 కేజీల విభాగంలో నహిద్ జహాన్ స్వర్ణ పతకం, సబ్‌జూనియర్ 22 కేజీల విభాగంలో మరో విద్యార్థి రజత పతకం సాధించారు. మాస్టర్ రమేష్ అభినందించారు.