హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

CTR: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నల్ల మాస్క్‌లు ధరించి నిరసన చేపట్టారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 100 శాతం స్థూల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఈపీఎఫ్‌, ఆరోగ్య బీమా, బదిలీ సౌకర్యాలు కల్పించాలని కోరారు.