VSP: జిల్లాకి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వర్షం పడే సమయంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మరి కాసేపట్లో వర్షం..!


