హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎమ్మెల్యేని అవమానిస్తే సహించేది లేదు'

SKLM: జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన ఘటనపై కాళింగ సామాజిక వర్గ ప్రతినిధి, విశ్రాంతి MRO జనార్దనరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ పట్ల జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆమదాలవలసలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ని అవమానిస్తే సహించేది లేదని అన్నారు.