హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'

అన్నమయ్య జిల్లాలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ సూచించారు. మండపాలకు సింగిల్ విండో పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అలాగే డీజే రాత్రి పది తర్వాత నిషేధమని, బాణాసంచాకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు.