MNCL: అటవీ భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలి సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య కోరారు. సోమవారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణా గోదావరి జలాల విషయంలో తగాదా పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం మాని సమస్య పరిష్కరించుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'ఆదివాసీలకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలి'


