హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCPకి నెక్కంటి సాయి ప్రసాద్ రాజీనామా

కాకినాడ: పెద్దాపురం తాజా మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ YCPకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జగ్గంపేట పరిశీలకుడిగా కొనసాగుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు.