హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనుమతి లేకుండా డీజెలు పెట్టొద్దు'

ప్రకాశం: కొండపి సీఐ రమణయ్య ఎస్సై త్యాగరాజు కొండపి మండలంలోని డీజేలు అద్దెలకు తిప్పుతున్న నిర్వాహకులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. డీజేలు పోలీసులు అనుమతి లేకుండా ఏ గ్రామంలోనూ వినాయకుని మండపాల దగ్గర ఏర్పాటు చేయరాదని యజమాలను హెచ్చరించారు.