హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి'

AKP: రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అచ్యుతాపురం మండలం నరేంద్రపురంలో మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.