WNP: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. మంగళవారం బిఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ
WNP: 'రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన రేవంత్ ప్రభుత్వం'


