తూ.గో: రైతుల రెవెన్యూ సమస్యలపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం కోరుకొండ MRO కార్యాలయంలో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలు, పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్లు, రెవెన్యూ అర్జీలపై అధికారులతో చర్చించి, రైతుల సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే బత్తుల సమీక్ష సమావేశం


