హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు'

SKLM: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ నాయకులు ఓర్వలేకనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత తోట రాము మంగళవారం విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ కృష్ణచైతన్య వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెల్యే రవికుమార్ మాటలను వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదన్నారు.