హైదరాబాద్: 28°C
వార్తలు

50 వేల టాయిలెట్లు కూడా నిర్మించలేదు: మోదీ

10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం 50 వేల టాయిలెట్లు కూడా నిర్మించలేదని ప్రధాని మోదీ విమర్శించారు. తాము 50 వేల రైలు కోచ్‌లను నిర్మించామని తెలిపారు. గుజరాత్‌లోని వడోదరలో పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేవారు ప్రతి కూడలిలోనూ కనిపిస్తారన్నారు. అయితే, భారత యువత సత్యం బాటలో నడుస్తోందని, వారే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని మోదీ స్పష్టం చేశారు.