PPM: జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. పాలకొండ డివిజన్ విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. LULE కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇంగ్లీష్ చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. పాఠశాలల నిర్వహణ,నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం: కలెక్టర్


