హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ZPTC రాజీనామా బాట?

KDP: గోపవరం టీడీపీ ZPTC జయరామిరెడ్డి రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం.గత ఎన్నికల్లో TDP నుంచి గెలిచిన ఏకైక జడ్పీటీసీగా ఉన్న ఆయనపై దాడి చేసిన ప్రత్యర్థి వేణుగోపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వేణుగోపాల్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జయరామిరెడ్డి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం