హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి'

W.G: ఇరగవరం హైస్కూల్‌లో బాలికలకు సైబర్ మోసాలు, మహిళా రక్షణ చట్టాలపై పోలీస్ స్టేషన్ WASI సీహెచ్ వాహినిదేవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్, పోక్సో చట్టం, ఏటీఎం, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ఫొటో మార్ఫింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆపద సమయాల్లో 100, 112, 1098, 1930 నంబర్లను ఆశ్రయించాలని విద్యార్థినులకు సూచించారు.