CTR: పుంగనూరు కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలకు బయాలజీ టీచర్ వాణి లక్ష్మి రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్‌ను వితరణ చేశారు. మంగళవారం ఎంఈఓ రెడ్డన్న శెట్టి సమక్షంలో హెచ్‌ఎం ఉషారాణికి అందజేశారు. ఉపాధ్యాయుల సౌకర్యం కోసం సొంత పొదుపు నుంచి ఫర్నిచర్ అందించినట్లు వాణి లక్ష్మి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు ఫర్నిచర్ అందించిన టీచర్


