హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలే వైసీపీ లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే

అనంతపురం: గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా, సమిష్టిగా పనిచేసి వైసీపీ పార్టీ గెలుపొందేందుకు కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.