హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూగర్భ జలాల నిలువకు కృషి చేయాలి'

ADB: భూగర్భ జలాల నిలువకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సొనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కోటా(కే) గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న నీటి కుంటలను పరిశీలించారు. ప్రతి ఒక్క రైతు తమ చేనులో నీటి కుంటాలను నిర్మించుకుని భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్, కార్యదర్శి వీబీజీ రామ్‌జీ ఉద్యోగులు ఉన్నారు.