విశాఖ నగరంలో మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గురుద్వార్ నుంచి ఎన్‌ఏడీ వరకు, పరిసర ప్రాంతాల్లో వర్షం పడటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఉక్కపోత ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బంది పడగా ప్రస్తుతం వర్షం పడటంతో చల్లటి వాతావరణాన్ని ఆహ్లాదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విశాఖలో ఆకస్మికంగా వర్షం


