CTR: పుంగనూరు పురపాలనకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. 1985లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. 14 వార్డులతో ప్రారంభమైన పురపాలక సంఘం ప్రస్తుతం 36 వార్డులు, 16.06 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొనసాగుతోంది. పట్టణ జనాభా సుమారు 63,532 కాగా, కమిషనర్‌గా మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు పురపాలనకు శతాబ్దం చరిత్ర


