VZM: సెప్టెంబర్ 9న జరగాల్సిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ. లవరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సమావేశం తేదీని త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ సమావేశం వాయిదా


