ప్రకాశం: గత YCP హయాంలో పొదిలి మండలంలోని మాదిరెడ్డిపాలెం, కంబాలపాడు, నందిపాలెం గ్రామాలను తొలగించి ఎన్నికలు నిర్వహించాలని TDP నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ప్రస్తుత MLA కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు TDP నాయకులు కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో హైకోర్టు సోమవారం కేసును కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్
నగర పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


