KDP: YCPపై కడప MLA మాధవిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. YCP బరితెగించి వ్యవహరిస్తోందని ఆరోపించారు. DSC కూడా రాయని రాధికను తీసుకొచ్చి, DSC రాసినా ఎంపిక కాని రామకృష్ణకు తన ఉద్యోగం ఇచ్చేశారంటూ దారుణమైన అబద్ధాలు ఆడించారని మండిపడ్డారు. తప్పుడు కథనాలను ప్రచురించే వారితో పాటు వాటి వెనుక ఉన్న వారిపై రాజద్రోహం కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'తప్పుడు ప్రచారం చేసేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి'


