హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RTC ప్రయాణికులతో అవగాహన కార్యక్రమం

TPT: జిల్లా బస్టాండ్‌లో సీసీఎస్ పోలీసులు ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి.. నేరాల అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని కోరారు.