NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. చిల్లకల్లు, మంగోలు గ్రామాల నుండి జనసేన నాయకులు సుంకర వేణు, బొల్లం కిరణ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేటలో వైసీపీ బలోపేతం


