హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు

VZM: తెర్లాం మండల కేంద్రంలో మంగళవారం ఎంపీపీ ఎన్. ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, విద్య, ఇరిగేషన్, ఉపాధి హామీ, వైద్య, గృహ నిర్మాణం, ఆర్‌అండ్‌బీ శాఖలపై సమీక్షించారు. అనంతరం ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో ఎంపీడీవో ఆర్. రాంబాబు సమక్షంలో వారిని ఘనంగా సన్మానించారు.