హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

NDL: మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు అధ్యక్షతన టీడీపీ లీడర్ షిప్ సమావేశాలలో నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రెండవ రోజు నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ, గౌరు చరితారెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, గిత్త జయసూర్య పాల్గొన్నారు.