ATP: రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో 70 వేల గృహాల సందర్శన మైలురాయిని దాటినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 83.44 శాతం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా అదే ఉత్సాహంతో త్వరితగతిన పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
83.44 శాతం లక్ష్యం విజయవంతం: ఎమ్మెల్యే కాలవ


