BPT: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరిపై కారంచేడు ఎస్సై ఖాదర్‌బాషా కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని పర్చూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు చిన్నభిన్నమవుతాయని, ప్రయాణికులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జరిమానా


