NTR: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు అండగా నిలిచిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కేవలం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ 335 పిటిషన్లు దాఖలు చేసిందని, ఈ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం స్పష్టం చేసిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం'


