BPT: మార్టూరు (మం) నాగరాజుపల్లి ఉన్నత పాఠశాల కోసం దాత దాసం సత్యనారాయణ రూ.80 లక్షల విలువైన 65 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ భూమిని ప్రకాశం జిల్లా పరిషత్ CEOకు రిజిస్టర్ చేసి అందించారు. 2017లో హైస్కూల్ మంజూరైనా స్థలాభావంతో ప్రాథమిక పాఠశాలలోనే తరగతులు సాగుతున్నాయి. స్థల సేకరణకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, ప్రజాప్రతినిధులు కృషి చేశారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూలుకు 65 సెంట్ల భూమి విరాళం


