హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి: ధర్మవరం 15వ వార్డు గాంధీనగర్ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన పింఛన్ దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వేరిఫికేషన్, ఇ-కేవైసీ నమోదు తీరును సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో పింఛన్ అందేలా ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.