VSP: నంద్యాలలో ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్లపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విశాఖలో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టర్లపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జర్నలిస్టుల భారీ ధర్నా


