మార్కాపురం: కనిగిరి (మం) నందన మారెళ్ళ గ్రామ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ గత నెల 11న అదృశ్యమైనట్లుగా పోలీసులు గుర్తించారు. కనిగిరి చెందిన బాలామణి అనే మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అదృశ్యమైన మహిళ మృతి


