కర్ణాటకలోని దావణగెరెలో రోడ్డు ప్రమాదానికి గురైన చిరుతను రక్షించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించారు. చిరుతకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ, మందు పూర్తిగా పనిచేయకముందే అది ఓ అధికారిపై దాడి చేసింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
వార్తలు
రక్షించేందుకు వెళ్తే.. అధికారిపై చిరుత దాడి


