హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బాధ్యతాయుత టూరిజమే లక్ష్యం'

ASR: అరకులోయ సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి వద్ద జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన, క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా టూరిజం అధికారి పి చలపతిరావు మాట్లాడుతూ.. పరిశుభ్ర, ప్లాస్టిక్‌ రహిత, స్నేహపూర్వక పర్యాటక వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. నెలకు ఒక పర్యాటక కేంద్రంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.