హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

PLD: నరసరావుపేట కోర్టుల ఆవరణలో సెప్టెంబర్‌ 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం న్యాయ సేవా కమిటీ కోరింది. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్, చెక్‌బౌన్స్, భరణం, కుటుంబ, రెవెన్యూ తదితర కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపింది.