AKP: కోటపాడు మండలం గుల్లేపల్లి గ్రామంలో తాగునీటి కొరత రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎంపీటీసీ కె. దేవుడు బాబుపేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో మరమ్మతులకు గురైన మూడు బోర్లుకు మరమ్మత్తులు చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. గ్రామంలో ప్రజలకు కనీస అవసరాలను తీర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి బోర్లకు మరమ్మత్తులు


