హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితుల సమస్యలు తెలుసుకున్న డైమండ్‌బాబు

GNTR: ఫిరంగిపురం మండలంలోని వేములూరుపాడులో క్వారీ కార్యకలాపాలు, మైనింగ్‌పై వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్‌బాబు) ఆరా తీశారు. మంగళవారం గ్రామంలో పర్యటించిన ఆయన క్వారీ కార్యకలాపాల కారణంగా దెబ్బతిన్న ఓ ఇంటిని పరిశీలించారు. డైమండ్‌బాబు బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.