హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరు రేంజ్‌కు 308 పతకాలు

ELR: మంగళగిరి VIT యూనివర్సిటీలో నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026'లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు 308 పతకాలు సాధించి అద్భుత ప్రతిభ చాటారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఏలూరు పోలీస్ కళ్యాణ మండపంలో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. క్రీడల వల్ల చురుకుదనం, సమయస్ఫూర్తి పెరిగి వృత్తి నైపుణ్యం మరింత మెరుగవుతుందని ఐజీ ,ఎస్పీ పేర్కొన్నారు.