కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్వ్యవస్థీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం 28వ వార్డు స్థానంలో 40వ వార్డుగా మారనుంది. అశ్వత్తాపురం 41వ వార్డు పందిపాడులో విలీనం కానుంది. దూపాడు, రాగ మయూరి, తిరుమలగిరి, స్కంద కాలనీలు 40వ వార్డులో కొనసాగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
వార్డుల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు


