హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో 13న ఏఐటీయూసీ సమావేశం

నంద్యాలలో ఈ నెల 13న ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. సీపీఐ కార్యాలయంలో జరిగే సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య హాజరవుతారు. సమావేశంలో కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పి. సుంకయ్య కోరారు.