KRNL: ఎమ్మిగనూరులో చర్మకారులు, డప్పు కళాకారుల పెన్షన్ దరఖాస్తుల గడువు పెంచాలని KVPS సంఘం నాయకులు సుమాల ఆంటోనీ, భాస్కర్ కోరారు. స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అద్దె ఇళ్లలో ఉండే కళాకారులకు ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు నిబంధనలను సడలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'చర్మకారుల పెన్షన్ గడువు పెంచాలి'


