హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లింగాపురం–పాములపాడు రహదారి అధ్వానం

NDL: లింగాపురం - పాములపాడు రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారి గుండా శ్రీ కొలను భారతీదేవి, సంగమేశ్వరం పుణ్య క్షేత్రాలను భక్తులు పాములపాడు వైపు నుండి ప్రయాణించి సందర్శిస్తుంటారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.