KKD: అన్నవరం సత్యనారాయణ స్వామివారి అన్నదాన పథకానికి కాకినాడకు చెందిన భానోజీ రావు కుటుంబ సభ్యులు మంగళవారం రూ. 1,00,000 విరాళం అందజేశారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని స్వీకరించి, దాతలకు స్వామివారి దర్శనం కల్పించి ఘనంగా సత్కరించారు. జులై 2న ఈ నిధులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని దాతలు కోరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరం అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం


