GNTR: చేబ్రోలు మండలంలోని నారాకోడూరుతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో భానుడి తాకిడి నుంచి ఉపశమనం లభించింది. పొలాల్లో తేమ పెరిగి ఎండిపోతున్న పంటలు తిరిగి కోలుకుంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చేబ్రోలులో భారీ వర్షం


