KDP: గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి మాజీ కౌన్సిలర్ కోడి రమణ రూ.లక్ష విరాళం అందించారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నివాసంలో ఆలయ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గండి ఆలయంలో భక్తులకు నిత్య అన్నదానం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గండి ఆలయ అన్నదానానికి రూ.లక్ష విరాళం


